మంజుల ప్రవీణ్
Friday, July 22, 2011
  THE MIRACLE WATER VILLAGE

 
Friday, June 17, 2011
  Connect People..
 
  తిరుమల శ్రీవారి మెట్టు దారి
తిరుమల శ్రీవారి మెట్టు దారి అతి పురాతనమయిన దారి, ఈ మధ్యనే తితిదే ఈ దారి లో సౌకర్యాలు పెంచిది. ఈ ఫోటో ఇక్కడ ఉన్నవి చూడండి .
https://picasaweb.google.com/praveen.manjula/Tpt_June_2011_Visit#



 
Tuesday, February 15, 2011
  Jan 2011 లో చదివిన పుస్తకాలు

  1. అసలేం జరిగిందంటే - PVRK ప్రసాద్ , IAS
  2. The Rajiv Gandhi Assassination - The Investigation - D. R Karthikeyan , IPS
 
Thursday, February 10, 2011
  Indian Program గురించి
నా బ్లాగ్ లో ఇండియన్ ప్రోగ్రాం వీడియోస్ వుంటే ఏదో లింక్స్ అనుకొనేరు.. నేను ఇండియన్ ప్రోగ్రాం ఫైనలిస్ట్ ను.
కానీ ఇండియన్ ప్రోగ్రాం ఫైనల్ రాజకీయ కారణాల చేత రద్దు చేయబడింది.  మీకు కాస్త ఓపిక వుంటే చూడండి. 
 
Wednesday, January 26, 2011
  చందమామ చరిత్ర
http://blaagu.com/chandamamalu/
 
Friday, December 31, 2010
  2010 కు వీడుకోలు
2010 నా జీవితంలో చాల ముఖ్య మైన  సం||. నాకు పునర్జన్మ ఈ  సం||.

ఎన్నో కొత్త విషయాలను  ,జీవిత పాఠాలను నేర్పింది.
ఈ  సం||  లో చాల కష్టాలను చూసాను, కాని ప్రతి కష్టం .. ఒక్క పాఠము .

ఈ కష్టాలలో నా మంజు , నా కుటుంబము ఇచ్చిన మద్దతు మరువలేనిది.   భారతీయ కుటుంబ విలువలను ఇష్టపడే నాకు , ఈ సం|| వాటిని ఇష్టం స్థాయి నుంచి ప్రాణం స్థాయి కి తీసుకొని వచ్చింది. 

నన్ను ఎంతో ప్రోత్తహించిన నా శ్రేయోభిలాశులుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు  , వారు
నన్ను మనిషి గా నిల పెట్టిన ఈ క్రింది రచనలు మరియు రచయితలు కు నా హృదయపూర్వక ధన్యవాదాలు
2010 కు నా కృతజ్ఞతా పూర్వక వీడుకోలు..
 
Sunday, May 02, 2010
  Indian Program Videos - Episode 10



 
  Indian Program Videos - Episode 09



 
  Indian Program Videos - Episode 08



 
  Indian Program Videos - Episode 07



 
  Indian Program Videos - Episode 04



 
  Indian Program Videos - Episode 03



 
  Indian Program Videos - Episode 02



 
  Indian Program Videos - Episode 01



 
Wednesday, January 13, 2010
  సంకురాతిరి శుభాకాంక్షలు


సర్వ జనావళికి సంక్రాంతి కి శుభాకాంక్షలు.

కాని నా, హైదరాబాద్ లాంటి నగరం లో తొట్టి software ప్రాజెక్ట్స్ తో కూస్తి పడుతూ ఏదో లోకంలో విహరిచే నా లాంటి వారికీ ప్రతి రోజు ఒక్క లాగే ఉంటోంది.  ఏ స్పందన లేని సన్యాసుల లాగా బతికేస్తూ వున్నాము.

కనీసం 2011 సంక్రాంతి అయిన ఈ తొట్టి సిటీ జీవితాన్ని ని వదిలి , హాయిగా పల్లె లో , ఆ మట్టి వాసనా పీలేస్తూ , ఆ ప్రకృతి పులకరింత లను చూస్తూ గడపాలి అని కోరిక. నా ఈ కోరిక తీరాలని మీరు  కూడ కోరుకోండి.
 
Tuesday, January 12, 2010
  ఇండియన్ - Reality Show by Local TV - Part 1



సెప్టెంబర్ 2009 , మొదటి వారం, ఏదో టీవీ Remote తో కుస్తీ పడుతుంటే, Local TV లో Dr. జయ ప్రకాష్ నారాయణ గారు న్యాయ నిర్ణేత గా "ఇండియన్" అనే Reality show మొదలు అవుతుంది అన్న ప్రకటన చూసి , ప్రక్కనే లాప్ టాప్ వుంటే , ఒక్క ఈ-ఉత్తరం పంపాను లోకల్ టీవీ కి.

10 రోజుల తరువాత , ప్రత్యుత్తరం వచ్చింది, 22 వ తేది నాడు , లోకల్ టీవీ ఆఫీసు కి రమ్మని.
అబ్బో JP గారి ని చూడవచ్చు అని , లోకల్ టీవీ ఆఫీసు కి వాళ్ళు చెప్పిన టైం కి వెళ్ళాను. కానీ JP గారు రాలేదు. అరుణ గారు అని సీనియర్ జర్నలిస్ట్ గా వున్నారు , వారు కాస్త ఇంటర్వ్యూ చేసారు, కెమెరా తో కాస్త షూటింగ్ కూడా చేసారు. నాతో పాటు ఆ రోజు 25 మంది దాక వచ్చారు.  ఈ పని లో ఫుల్ డే వేస్ట్ అయింది.

ఆ రోజు ఇంటికి సాయంత్రం వచ్చినాను. ఆఫీసు లో ఎలాగు పెద్ద వర్క్లు లేక  పోవడం మంచిది అయింది.

JP గారిని చూద్దాము అన్న ఉత్సహము కాస్త నీరూగారి పోయింది. మరల కొన్ని రోజులు కు ఈ విషయం మరచిపోయాను.
 
  నా జాతకం 2010 లో



నా రాశి "కన్య" , సాధారణము గా సం || మెదలులో జాతకాల గురించి పట్టించుకోవడం , దొరికిన ప్రతి పుస్తుకం చదివి చివరకు చిరాకు దొబ్బి, వీటిని పట్టించు కోక  పోవడం నాకు మామూలే. 

కాని మంజుల వదలదు కదా !, పక్కింటి ఆవిడ ఇచ్చిన "దైవం" పుస్తకం చదవమని నాకు ఇచ్చింది. మరల అదే కథ , నా గురించి , నాకు తెలిసిన విషయాలు  , మరల ఇంకోక్కసారి తెలుసు కొన్న.
ఈ సం || కష్ట పడితే లాభం వుంటుంది అని చివరగా నిర్ణయానికి వచ్చేసాను.

 " కష్టే ఫలి " అన్నది నిరంతరం సత్యం. సత్యమునకు కాల దోషాలు ఎప్పుడు అంటవు.
 
Monday, January 11, 2010
  సిత్తురు కతలు


నాది చిత్తూరు లోని గిరింపేట, నేను సుమారు 20  సం|| లు అక్కడే జీవించాను. నిన్న , ఈనాడు ఆదివారం స్పెషల్ లో నామిని సుబ్రమణ్యము   నాయుడు గారి గురుంచి చదువుతూవుంటే ఒక్కసారి చిత్తూరు మొత్తము  గుర్తుకు వచ్చింది. ఆ పల్లె బాష మరల మరల వినాలిఅనిపించిది.  ఒక్కసారి  మీరు కూడా  చూడండి.
http://docs.google.com/leaf?id=0B--BHKwt1WUjNDY1YTg2ZGEtYmVlMi00ZmNlLWIzYTUtM2E4Njk4ZWEyMDA5&hl=en
 

Check my other blogs

My Tech log


Archives
July 2006 / September 2006 / June 2008 / November 2008 / December 2008 / January 2009 / January 2010 / May 2010 / December 2010 / January 2011 / February 2011 / June 2011 / July 2011 /


Powered by Blogger

Subscribe to
Posts [Atom]